సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈపాట నచ్చనిదెవరికి? ఈ పాట అర్థం స్వయంగా ఆయన్నోటివెంటే వినాలనుకుంటే, ఈ వీడియో చూడండి. మరీ ముఖ్యంగా, చివరి నిముషాలలో వివరణ అధ్భుతంగా ఉంటుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈపాట నచ్చనిదెవరికి? ఈ పాట అర్థం స్వయంగా ఆయన్నోటివెంటే వినాలనుకుంటే, ఈ వీడియో చూడండి. మరీ ముఖ్యంగా, చివరి నిముషాలలో వివరణ అధ్భుతంగా ఉంటుంది.
2:11 అపరాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
“సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఈపాట నచ్చనిదెవరికి? ”
నాకు! ఎందుకో త్వరలో టపా రాస్తాను.
2:34 అపరాహ్నం వద్ద ఆగష్టు 3, 2007
ఊహించని వ్యాఖ్య! దీనిపై మీ టపా చదవాలని కుతూహలంగా ఉంది.
5:18 అపరాహ్నం వద్ద ఆగష్టు 7, 2007
బాసూ, ఇక్కడ చూడండి.
http://vinnakanna.blogspot.com/2007/08/blog-post.html
5:27 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 19, 2008
vikata kavi gaaru ee paata meeku nachaledante meeru etlanti vallo ardam chesukovali
11:51 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 19, 2008
నాకు నచ్చలేదనెవరు చెప్పారు భరత్ గారు? మరోసారి చదవండి.
5:08 అపరాహ్నం వద్ద అక్టోబర్ 24, 2008
hai … friends anybody can sent full meening of songs of sirivennela seetaramasastry.just like movie of ‘’sirivennela” and ” rudraveena ” if are you have any intrest please sent mail to vsrajup@yahoo.co.in