మున్నాభాయ్ గా అందరిని మురిపించిన సంజయ్ దత్ కి చివరికి 6 సంవత్సరాల కఠిన జైలు శిక్ష పడింది. వినటానికి కొంత బాధగానే ఉన్నా, న్యాయవ్యవస్థని ఇంకా నమ్మొచ్చనే భావన ప్రజల్లో ఈ సంఘటన నిలుపుతుంది. అదేసమయంలో, అసలయిన పెద్ద దొంగలు ఆ దావూద్ మరియు గాంగు ని పట్టుకోలేని పోలిస్ అసమర్ద్థత బట్టబయలయింది. ఏదేమయినప్పటికి, మున్నాభాయ్ ని మనం మిస్సు కాక తప్పదు. సుప్రీం కోర్టు అయినా, మున్నభాయ్ ని కొంత కరుణిస్తుందేమో!
ఇంతటి కఠినమయిన తీర్పు ప్రకటించిన జడ్జి కోడే అభినందనీయుడు!


7:17 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 1, 2007
మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి http://www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.
12:31 అపరాహ్నం వద్ద ఆగష్టు 1, 2007
Nice posts ..inka rayandi