భాగ్యనగరిలో మళ్ళీ తీవ్రవాదం!
అహో నా భరత దేశమా! ఏమని పొగడను నీ ఘనత!
రక్తం మాకు ఇక్కడ నిత్యం చుట్టం
ప్రాణం విలువ మాకు తృణప్రాయం||
ప్రజల పాట్లు ఇక్కడ పాలకులకు ఓట్లు
ప్రజల అమాయకత్వం పాలకులకు వరం||
అనుభవాల పాఠాలు నేర్వని మా నాయకులు
శవాల ప్రేగుల్లో ఓట్లేరుకునే రాబందులు||
ఒక బేవకూఫ్** కి ఎవరో ఏదో చేస్తారని ముందే తెలుసుట
మరైతే ఇది ఏమీ చేయలేని నిస్సహాయతా లేక నిర్లజ్జా?
మన భాగ్యనగరంలో జరిగిన ఘోరకలికి బాధతో నా హృదయ స్పందన …
** “State Home Minister alleged the state government had recently got intelligence inputs that Pakistan’s Inter-Services Intelligence planned terror attacks in the state”


1:55 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 26, 2007
[...] భాగ్యనగరిలో మళ్ళీ తీవ్రవాదం! [...]
7:19 అపరాహ్నం వద్ద ఆగష్టు 28, 2007
the recent blasts in hyderabad were really scary… 16 bombs diffused!??? the top notch officials surely did know the attack and its shear negligence.
Josh