కవిత్వానికి తర్కం అవసరం లేదా? పై వ్యాఖ్యలు:

రాసినది: bollojubaba
కామేశ్వరరావు గారికి,

నా పొరపాటును గుర్తించాను. తెలిపినందుకు థాంక్స్.

ఆపద్యం లో లోతైన తర్కాం ఉందా లేదా అన్న విషయంపై మీరేమీ మాట్లాడలేదు.

మరోసారి పద్యరూపంలో చదువుకొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.

మీ బాబా

http://sahitheeyanam.blogspot.com/

రాసినది: చదువరి
కామేశ్వరరావు గారూ, నేనీ పద్యం కోసం వెతుకుతున్నాను. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ పద్యం గురించి చదివాను. అప్పుడు నేను దాన్ని దాచుకోలేదు. ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాను. నెనరులు.

రాసినది: కామేశ్వర రావు
బాబాగారు,

మీరు పోతన తర్కాన్ని కాస్త తిరగేసారండీ:-)

ముందు గొడుగూలా, తరవాత శిరోరత్నంగా, కుండలంలాగా… చివరకి పాదపీఠంలాగా - ఇదీ వరస.

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,

శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై,

ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచత్ఘంటయై, నూపుర

ప్రవరంబై, పదపీఠమై, వటుడు దా బ్రహ్మాండమున్నిండుచోన్.