ఈ దృశ్యమాలికకి ఓ సరదా పేరో, సామెతో చెప్పండి!

new_crane_1.jpg

new_crane_2.jpg

new_crane_3.jpg

కృతజ్ఞతలు : ఓ అనామక ఈమెయిల్

8 స్పందనలు to “ఈ దృశ్యమాలికకి ఓ సరదా పేరో, సామెతో చెప్పండి!”

  1. నంద అన్నారు:

    తనకే లేదుగానీ మెడకో డోలంట!!

    అలా ఉంది ఆ బండి సంగతి.

  2. తెలుగోడు అన్నారు:

    అనువుగాని చోట అధికులమనరాదు! :-)

  3. శ్రవణ్ అన్నారు:

    కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని

  4. vookadampudu అన్నారు:

    ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను.

    శ్రవణ్ గారి సామెత బాగా అతికింది.

  5. chavakiran అన్నారు:

    కారుకు ఇస్షు పోస్తుంటే జారిపడ్డ ఆయా!

  6. pandu అన్నారు:

    కారూ పోయే లారీ వచ్చే డుం డుం డుం, చిన్న లారీ పోయే పెద్ద లారీ వచ్చే డుం డుం డుం

  7. katam అన్నారు:

    పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

  8. mohanaaaaa అన్నారు:

    mayyantaavu mithantaavu

ప్రత్యుత్తరమిమ్ము