“కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి

ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో భావం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు పద్యాల్లోని తీయనైన   సాహితీసంపదను కూడా ఆస్వాదించవచ్చు.  ఇందులో సాహిత్యం, గాత్రం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి.

పుష్పవిలాపం పుష్పవిలాపం

పుష్పాంజలి పుష్పాంజలి

13 స్పందనలు to ““కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి”

  1. రఘునాధ రెడ్డి బుర్రి అన్నారు:

    ధన్యవాదములు చాలా మంచి టపా, పుష్పవిలాపం గుండెలను పిండినాయి.

    -మరమరాలు

  2. bapuji అన్నారు:

    I blaagu caalaa baagunnadi

  3. radhika అన్నారు:

    మళ్ళా వినే భాగ్యం కలిగించారు.నెనర్లు.

  4. Lalitha Sravanthi అన్నారు:

    sir mee daggara complete pushpavilaapam audio unTe pls naaku pampanDi
    eppaTi nuncO nenu tapistunnaa…….

    plssssssssssssssss

  5. వికటకవి అన్నారు:

    నచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. లలిత గారు, మీరు ఓ అనానిమాసురుని కామెంట్ ద్వారా మీ ఈమెయిల్ ఏమిటో రాస్తే, ఆ కామెంట్ మాడరేట్ చేసి నేను ఈ పాటలు మీకు పంపుతాను. ఇది కంప్లీట్ ఆడియో అనే నేను అనుకుంటున్నాను.

  6. రాజారావు తాడిమేటి అన్నారు:

    హృదయాన్ని కలచివేసేంత భావుకత ఉందండీ ఈ సాహిత్యంలో..
    “పుష్ప విలాపం” గురించి చాలాసార్లు విన్నా, ఎప్పుడూ చదవడం కుదరలేదు. మీ పుణ్యమాఅని ఈనాడు వినే అదృష్టానికి నోచుకొన్నాను. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  7. తెలుగు'వాడి'ని అన్నారు:

    శతకోటి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు, గత కొన్ని నెలల నా వెదుకులాటకు మీ ఈ జాబుతో ముగింపు కనిపించినందుకు. మీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటే దయచేసి వీటిని ప్రచురించగలరు … లేదా కనీసం వెబ్ సైట్స్ వివరాలన్నా ఇవ్వండి. ఉరుకుల పరుగుల జనజీవన స్రవంతిలో, అనునుత్యపు ఒడిదొడుకలతో మరియు తెలుగుదనం ఎండమావిలా అనిపిస్తున్న రోజులలో ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలో, తలుపు తట్టి అడుగిడి చూసిన ప్రతి గృహములో ఎన్నో వరాలమూటలు. అందులో వెలకట్టలేని ఆణిముత్యం మీ ఈ జాబు. మీ ఈ ప్రయత్నం బహుధా శ్లాఘనీయం … ఇది మరెందరికో స్ఫూర్తిదాయకం. మీ ఈ సాహితీ ప్రేమ-ప్రయత్నాలు అనవరతం నిర్విఘ్నంగా కొనసాగాలనీ అశిస్తూ, ఆకాంక్షిస్తూ……..మరొక్కసారి కృతజ్ఞతలతో

  8. బ్లాగేశ్వరుడు అన్నారు:

    Dear Vikatakavi,
    please send me a copy of lyrics as well,if you have.My e mail id is S172142230149 at gmail dot com

  9. జ్యొతి అన్నారు:

    pushpavilapam audio and lyrics are given in my blog geetalahari.

    pushpavilapam :

    http://geetalahari.blogspot.com/2007/01/blog-post_27.html

    kuntivilapam :

    http://geetalahari.blogspot.com/2007/03/blog-post_12.html

  10. బ్లాగేశ్వరుడు అన్నారు:

    జ్యొతి గారికి నెనర్లు

  11. రాఘవ అన్నారు:

    ditto :)

  12. raju అన్నారు:

    chala chala dhanyavadalu meeku, chala rojula taruvata na neerekshana phalinchindi marokkasari meeku dhanyavadamulu

  13. Kranthi అన్నారు:

    Its too good,But how can i download this puspa vilapam from your site i am unablt download it.

    pl. help out in this issue.

ప్రత్యుత్తరమిమ్ము