ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో భావం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు పద్యాల్లోని తీయనైన సాహితీసంపదను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో సాహిత్యం, గానం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి.
![]() |
పుష్పవిలాపం |
![]() |
పుష్పాంజలి |




12:48 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
ధన్యవాదములు చాలా మంచి టపా, పుష్పవిలాపం గుండెలను పిండినాయి.
-మరమరాలు
9:30 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
I blaagu caalaa baagunnadi
1:07 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
మళ్ళా వినే భాగ్యం కలిగించారు.నెనర్లు.
1:19 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
sir mee daggara complete pushpavilaapam audio unTe pls naaku pampanDi
eppaTi nuncO nenu tapistunnaa…….
plssssssssssssssss
1:54 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
నచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. లలిత గారు, మీరు ఓ అనానిమాసురుని కామెంట్ ద్వారా మీ ఈమెయిల్ ఏమిటో రాస్తే, ఆ కామెంట్ మాడరేట్ చేసి నేను ఈ పాటలు మీకు పంపుతాను. ఇది కంప్లీట్ ఆడియో అనే నేను అనుకుంటున్నాను.
10:22 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 23, 2007
హృదయాన్ని కలచివేసేంత భావుకత ఉందండీ ఈ సాహిత్యంలో..
“పుష్ప విలాపం” గురించి చాలాసార్లు విన్నా, ఎప్పుడూ చదవడం కుదరలేదు. మీ పుణ్యమాఅని ఈనాడు వినే అదృష్టానికి నోచుకొన్నాను. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
8:52 అపరాహ్నం వద్ద అక్టోబర్ 14, 2007
శతకోటి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు, గత కొన్ని నెలల నా వెదుకులాటకు మీ ఈ జాబుతో ముగింపు కనిపించినందుకు. మీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటే దయచేసి వీటిని ప్రచురించగలరు … లేదా కనీసం వెబ్ సైట్స్ వివరాలన్నా ఇవ్వండి. ఉరుకుల పరుగుల జనజీవన స్రవంతిలో, అనునుత్యపు ఒడిదొడుకలతో మరియు తెలుగుదనం ఎండమావిలా అనిపిస్తున్న రోజులలో ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలో, తలుపు తట్టి అడుగిడి చూసిన ప్రతి గృహములో ఎన్నో వరాలమూటలు. అందులో వెలకట్టలేని ఆణిముత్యం మీ ఈ జాబు. మీ ఈ ప్రయత్నం బహుధా శ్లాఘనీయం … ఇది మరెందరికో స్ఫూర్తిదాయకం. మీ ఈ సాహితీ ప్రేమ-ప్రయత్నాలు అనవరతం నిర్విఘ్నంగా కొనసాగాలనీ అశిస్తూ, ఆకాంక్షిస్తూ……..మరొక్కసారి కృతజ్ఞతలతో
7:59 అపరాహ్నం వద్ద నవంబరు 19, 2007
Dear Vikatakavi,
please send me a copy of lyrics as well,if you have.My e mail id is S172142230149 at gmail dot com
2:57 పూర్వాహ్నం వద్ద నవంబరు 20, 2007
pushpavilapam audio and lyrics are given in my blog geetalahari.
pushpavilapam :
http://geetalahari.blogspot.com/2007/01/blog-post_27.html
kuntivilapam :
http://geetalahari.blogspot.com/2007/03/blog-post_12.html
5:50 అపరాహ్నం వద్ద నవంబరు 20, 2007
జ్యొతి గారికి నెనర్లు
10:55 పూర్వాహ్నం వద్ద జూన్ 10, 2008
ditto