సుభాషితములు

ఈ సుభాషితము నాకు బాగా నచ్చిన వాటిల్లో ఒకటి. బహుశా దీన్ని ఆధారముగా చేసుకొనే, రకరకాల సామెతలు తరువాతి రోజుల్లో పుట్టుకొచ్చాయనుకుంటాను.

కాక: కృష్ణ: పిక: కృష్ణ: కో భేధ: పికకాకయో: | 
వసంతకాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక: ||
 

అర్థము: కాకి రంగు నలుపే, పికము (కోకిల) రంగు కూడా నలుపే. కానీ, వసంత సమయము వచ్చిందంటే, కాకి కాకే, కోకిల కోకిలే. అనగా వసంత కాలములో రెండూ ఆనంద పరవశముతో గొంతు విప్పి పాడినపుడు, వాటి సహజసిద్దమయిన గుణములు ఆవిష్కృతమగును.

 **కృష్ణ అన్న సంస్కృత పదానికి అర్థము “నలుపు”

4 స్పందనలు to “సుభాషితములు”

  1. కొత్త పాళీ అన్నారు:

    ఇది చూసే ఉంటారు :)

    http://nagamurali.wordpress.com/2007/12/12/%e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%82/

  2. వికటకవి అన్నారు:

    @కొత్తపాళీ గారు,

    ఈ మధ్యనే వారి బ్లాగు మొదటిసారి చూసా. అప్పుడు కూడా అన్నీ చూడలేదు. ధన్యవాదాలు. రెండిట్లో కొద్దిగా పాఠభేధాలు ఉన్నట్లున్నాయి, సరిచేసాను.

  3. nagamurali అన్నారు:

    వికటకవిగారూ, ఈ సుభాషితం మీక్కూడా బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  4. indianwebdesign అన్నారు:

    telugulo naaku nacchani oke oka padam ” vasantam ”

    chakradhar
    http://www.chakradhar.net

ప్రత్యుత్తరమిమ్ము