భగవంతుడు, భక్తుడు మరియు అంబికా దర్బార్ బత్తి

ఇవ్వాళ మన నిత్యానంద స్వామి లీలలు వార్తా పత్రికల్లో చూసిన తర్వాత… భగవంతుణ్ణి, భక్తుణ్ణి అనుసంధించటానికి “అంబికా దర్బార్ బత్తి” కంటే గొప్ప సాధనమేముందా అని అనిపిస్తోంది.

చాణ్ణాళ్ళ క్రిందట కంచి స్వాములోరు కొట్టిన దెబ్బకి ఇంకా తేరుకోనే లేదు, మరో దెబ్బ ఇప్పుడు. ఈ సమయంలో ఈ పాటని వినటం మించిన కాలక్షేపం మరోటి లేదనిపిస్తోంది. విని, చూసి తరించండి.

5 స్పందనలు to “భగవంతుడు, భక్తుడు మరియు అంబికా దర్బార్ బత్తి”

  1. katam అన్నారు:

    ఆయ్యా…ఇక్కడ అంబికా దర్బార్ బత్తి అనుసంధానం ఎందుకొచ్చిందొ..అర్ధం కాక బుర్ర గొక్కుంటు జుట్టూడుగొట్టుకుంటున్నాం..ఆ నిత్యానందం తన ‘నిత్యానందం’ కొసం ఏదో చెసాడని..ఆంధ్రుల అభిమాన బత్తి ని అపహాస్యం చేయటం భావ్యమా

  2. వికటకవి అన్నారు:

    అయ్యో, అందులో అవమానించటమూ, అర్ధం కాకపోవటమేమీ లేదు. భగవంతునికీ, భక్తునికి మధ్యలో ఇక స్వాములూ, బాబాలు అనవసరమని చెబుతూ నేరుగా ఆ భగవంతుణ్ణి ప్రార్ధించుకోవటమే ఉత్తమం అని చెబుతున్నాను.

    స్వాములు, బాబాల మధ్యవర్తిత్వం బదులు అగరబత్తిని (అనుసంధానంగా) భక్తితో సమర్పించుకొని నేరుగా కొలిస్తే చాలు అంటున్నాను. “అంబికా దర్బార్ బత్తి” వాళ్ళ ప్రాయోజితం యొక్క అర్ధమూ, పరమార్ధమూ కొంతవరకూ అదే కాబట్టి, అంచేత అలా చెప్పానండీ. ఇది అంబికా వారికి పొగడ్తే గానీ తిట్టు కాదు.

  3. katam అన్నారు:

    నిందా స్తుతి అని వినటమే కానీ ప్రత్యక్షం గా ఇప్ప్పుడే చూస్తున్నా..సరే అంబికా దర్బర్ బత్తి కి brand ambassdor గా మిమ్మల్ని ఏకగ్రీవం గా ఎన్నుకుంటున్నాం ;-)

  4. సాహితి అన్నారు:

    బావుంది అండి వికటకవిగారు

  5. ramalinga reddy అన్నారు:

    chaala bavundi vikatakavi garu intaku aapata elaa vinalo cheppandi

ప్రత్యుత్తరమిమ్ము