గీ.
అరువదేడుల కొకసారి యరుగుదెంచు
వరుసలో సర్వధారి సంవత్సరంబు
ప్రభవ మొదలుగ లెక్కింప బడిన నిర్వ
దియును రెండేడ్లుగా దీని తెలియ నగును ||
గీ.
అరయ నీ భారతావని నాంధ్ర జనులు
దీని ప్రారంభ మొక పర్వ దిన మటంచు
చైత్ర మాసము శుక్ల పక్షమున వచ్చు
పాడ్యమిని వత్సరాదిగా పలికి నారు ||
This entry was posted on శనివారం, ఏప్రియల్ 5th, 2008 at 9:37 అపరాహ్నం and is filed under నా స్పందన, సాహిత్యం. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
9:05 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 6, 2008
WISHING YOU AND YOUR FAMILY HAPPY SARVADHARI NAMA SUBAKANSHLU
KISHORE
NAGPUR
4:41 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 6, 2008
మీకు కూడా నూతనసంవత్సరం, సర్వధారి శుభాకాంక్షలు.