*** పూర్తి సైజు బొమ్మ కొరకు బొమ్మను క్లిక్కుమనిపించండి. ***
నాకు ఈ విషయములో స్ఫూర్తిప్రదాతలు రానారె మరియు ఊకదంపుడు గార్లు.
This entry was posted on బుధవారం, మే 21st, 2008 at 6:13 అపరాహ్నం and is filed under నా సోది, నా స్పందన. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
3:36 పూర్వాహ్నం వద్ద మే 22, 2008
6:43 పూర్వాహ్నం వద్ద మే 22, 2008
శుభాకాంక్షలు. కార్టూన్ బాగుంది. నేను కూడా నాబ్లాగ్ లో నా కార్టూన్ పైత్యం చూపిద్దామని గత కొన్నాళ్ళనుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పటిదాకా కుదరలేదు.
7:17 పూర్వాహ్నం వద్ద మే 22, 2008
మీక్కూడా చెయ్యి తిరిగిందీ…
11:55 పూర్వాహ్నం వద్ద మే 22, 2008
బొమ్మ కన్నా, అందులోని ఎత్తిపొడుపు బావుంది.
కీప్ గోయింగ్!
1:04 అపరాహ్నం వద్ద మే 22, 2008
చక్స్, ఇంకెందుకు ఆలశ్యం. అసలు బ్లాగుని మించిన గొప్ప స్టేజి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మన పైత్యం చూపించుకోటానికి.
రాఘవ, తిరిగితే పర్లా, మెలికపడకపోతే చాలు.
సోమశంకర్, నాకు తెలిసి కార్టూన్లక్కూడా అందమయిన మొహాలు ఉంటాయి అని చాటిచెప్పినోడు మన శ్రీధరే అనుకుంటా. ప్రయత్నిస్తా, మొహాల్లోనూ కళ తీసుకురావటానికి. ధన్యవాదాలు.
రవి, థాంక్స్.
2:29 అపరాహ్నం వద్ద మే 22, 2008
అభినందనలోయ్..మొన్న రానారె. నేడు మీరు.
చెయ్యి తిప్పి రాయండి.
– విహారి
3:28 అపరాహ్నం వద్ద మే 22, 2008
అలో అలో అలో! యేఁటి కలాపోసనలో నాగ్గానీ కాంపిటీసనా యేఁటి కొంపదీసి? నేనేదో పెయింటు బ్రస్సట్టుకుని గీకితే, తఁవరు యేకంగా పెనసలా కాయితమూ చాతబట్టేసి పోటోలవీ తీసేసి అఁ దీన్ తస్సారావుల…
4:03 అపరాహ్నం వద్ద మే 22, 2008
రానారె మహాశేయా, పోటీ మాట అటుంచి ఈ విషయములో తమరు, ఊదం గార్లు నాకు స్ఫూర్తి ప్రదాతలు. మీ టపాలు వెతికుటలో అలసత్వం తో జరిగిన అపచారం సరిదిద్దుకొనుచుంటిని. మన్నింపుడు. విహారి, ధన్యవాదములు.