గుర్తుకొస్తున్నాయి….గుర్తుకొస్తున్నాయి..
జులై 26, 2007ఎప్పుడో ఇరవై యేళ్ళ కిందట, ఈనాటి “ఘోరదర్శన్” ఆనాటి “దూరదర్శన్” గా వెలుగొందే రోజుల్లో, నేను మరచిపోలేని కార్యక్రమాలు కొన్ని ఉండేవి. వాటిల్లో ఒకటి, ఫిల్మ్ డివిజన్ వారి “ఏక్ అనేక్” అన్న చిన్నపిల్లల డాక్యుమెంటరి. ఏమైనా గుర్తుకొస్తోందా, పర్లేదులెండి ఇది చూసి చెప్పండి ఎలా ఉందో.. నిజంగా ఈ దర్శకుడు మంచి ప్రతిభ గలవాడు.
రాసినది వికటకవి

