ఇదో మంచి కార్యక్రమం!
జులై 26, 2007ఏదో యధాలాపంగా ఏడాది క్రితం ఫాక్స్-5 లో, ఈ కార్యక్రమం చూడటం జరిగింది. ఇంక అప్పట్నుంచి దాదాపుగా ప్రతి వారం చూస్తూన్నాను. ఎంత ప్రభావితం అయ్యావ్ అంటే చెప్పలేనుగాని, కచ్చితంగా అయ్యానని చెప్పగలను.
అవటానికి ఇది క్రిస్టియన్ మిషినరి కార్యక్రమం అయినా, జోల్ ఓస్టీన్ చెప్పే విధానం ఎందుకో బాగా నచ్చింది. వీలయితే, ఆదివారం ఉదయం 9:30 ని|| ఫాక్స్-5 (Eeastern Standard Time) లో చూడండి, లేదా ఇక్కడికెళ్ళండి.
http://www.joelosteen.com
రాసినది వికటకవి

